ప్రభు రామ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Prabhu Rama Stotra Telugu
Shri Ram ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
ప్రభు రామ స్తోత్రం తెలుగు Lyrics
|| ప్రభు రామ స్తోత్రం ||
దేహేంద్రియైర్వినా జీవాన్ జడతుల్యాన్ విలోక్య హి.
జగతః సర్జకం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
అంతర్బహిశ్చ సంవ్యాప్య సర్జనానంతరం కిల.
జగతః పాలకం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
జీవాంశ్చ వ్యథితాన్ దృష్ట్వా తేషాం హి కర్మజాలతః.
జగత్సంహారకం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
సర్జకం పద్మయోనేశ్చ వేదప్రదాయకం తథా.
శాస్త్రయోనిమహం వందే శ్రీరామం హనుమత్ప్రభ.
విభూతిద్వయనాథం చ దివ్యదేహగుణం తథా.
ఆనందాంబునిధిం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
సర్వవిదం చ సర్వేశం సర్వకర్మఫలప్రదం.
సర్వశ్రుత్యన్వితం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
చిదచిద్ద్వారకం సర్వజగన్మూలమథావ్యయం.
సర్వశక్తిమహం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
ప్రభాణాం సూర్యవచ్చాథ విశేషాణాం విశిష్టవత్.
జీవానామంశినం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
అశేషచిదచిద్వస్తువపుష్ఫం సత్యసంగరం.
సర్వేషాం శేషిణం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
సకృత్ప్రపత్తిమాత్రేణ దేహినాం దైన్యశాలినాం.
సర్వేభ్యోఽభయదం వందే శ్రీరామం హనుమత్ప్రభుం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowప్రభు రామ స్తోత్రం

READ
ప్రభు రామ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
Your PDF download will start in 15 seconds
CLOSE THIS
