Download HinduNidhi App
Misc

సరస్వతీ అష్టక స్తోత్రం

Saraswati Ashtaka Stotram Telugu

MiscStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| సరస్వతీ అష్టక స్తోత్రం ||

అమలా విశ్వవంద్యా సా కమలాకరమాలినీ.

విమలాభ్రనిభా వోఽవ్యాత్కమలా యా సరస్వతీ.

వార్ణసంస్థాంగరూపా యా స్వర్ణరత్నవిభూషితా.

నిర్ణయా భారతీ శ్వేతవర్ణా వోఽవ్యాత్సరస్వతీ.

వరదాభయరుద్రాక్ష- వరపుస్తకధారిణీ.

సరసా సా సరోజస్థా సారా వోఽవ్యాత్సరాస్వతీ.

సుందరీ సుముఖీ పద్మమందిరా మధురా చ సా.

కుందభాసా సదా వోఽవ్యాద్వందితా యా సరస్వతీ.

రుద్రాక్షలిపితా కుంభముద్రాధృత- కరాంబుజా.

భద్రార్థదాయినీ సావ్యాద్భద్రాబ్జాక్షీ సరస్వతీ.

రక్తకౌశేయరత్నాఢ్యా వ్యక్తభాషణభూషణా.

భక్తహృత్పద్మసంస్థా సా శక్తా వోఽవ్యాత్సరస్వతీ.

చతుర్ముఖస్య జాయా యా చతుర్వేదస్వరూపిణీ.

చతుర్భుజా చ సా వోఽవ్యాచ్చతుర్వర్గా సరస్వతీ.

సర్వలోకప్రపూజ్యా యా పర్వచంద్రనిభాననా.

సర్వజిహ్వాగ్రసంస్థా సా సదా వోఽవ్యాత్సరస్వతీ.

సరస్వత్యష్టకం నిత్యం సకృత్ప్రాతర్జపేన్నరః.

అజ్ఞైర్విముచ్యతే సోఽయం ప్రాజ్ఞైరిష్టశ్చ లభ్యతే.

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
సరస్వతీ అష్టక స్తోత్రం PDF

Download సరస్వతీ అష్టక స్తోత్రం PDF

సరస్వతీ అష్టక స్తోత్రం PDF

Leave a Comment