Download HinduNidhi App
Saraswati Maa

శ్రీ సరస్వతీ స్తోత్రం

Saraswati Stotram Telugu

Saraswati MaaStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

|| శ్రీ సరస్వతీ స్తోత్రం ||

రవిరుద్రపితామహవిష్ణునుతం
హరిచందనకుంకుమపంకయుతం
మునివృందగజేంద్రసమానయుతం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

శశిశుద్ధసుధాహిమధామయుతం
శరదంబరబింబసమానకరం .
బహురత్నమనోహరకాంతియుతం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

కనకాబ్జవిభూషితభూతిభవం
భవభావవిభావితభిన్నపదం .
ప్రభుచిత్తసమాహితసాధుపదం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

భవసాగరమజ్జనభీతినుతం
ప్రతిపాదితసంతతికారమిదం .
విమలాదికశుద్ధవిశుద్ధపదం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

మతిహీనజనాశ్రయపారమిదం
సకలాగమభాషితభిన్నపదం .
పరిపూరితవిశ్వమనేకభవం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

పరిపూర్ణమనోరథధామనిధిం
పరమార్థవిచారవివేకవిధిం .
సురయోషితసేవితపాదతలం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

సురమౌలిమణిద్యుతిశుభ్రకరం
విషయాదిమహాభయవర్ణహరం .
నిజకాంతివిలోమితచంద్రశివం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

గుణనైకకులం స్థితిభీతిపదం
గుణగౌరవగర్వితసత్యపదం .
కమలోదరకోమలపాదతలం
తవ నౌమి సరస్వతి పాదయుగం ..

ఇదం స్తవం మహాపుణ్యం బ్రహ్మణా చ ప్రకీర్తితం .
యః పఠేత్ ప్రాతరుత్థాయ తస్య కంఠే సరస్వతీ ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ సరస్వతీ స్తోత్రం PDF

Download శ్రీ సరస్వతీ స్తోత్రం PDF

శ్రీ సరస్వతీ స్తోత్రం PDF

Leave a Comment