
శంకర గురు స్తోత్రం PDF తెలుగు
Download PDF of Shankara Guru Stotram Telugu
Shiva ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శంకర గురు స్తోత్రం తెలుగు Lyrics
|| శంకర గురు స్తోత్రం ||
వేదధర్మపరప్రతిష్ఠితికారణం యతిపుంగవం
కేరలేభ్య ఉపస్థితం భరతైకఖండసముద్ధరం.
ఆహిమాద్రిపరాపరోక్షితవేదతత్త్వవిబోధకం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకరం.
శ్రౌతయజ్ఞసులగ్నమానసయజ్వనాం మహితాత్మనాం
చీర్ణకర్మఫలాధిసంధినిరాసనేశసమర్పణం.
నిస్తులం పరమార్థదం భవతీతి బోధనదాయకం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకర.
షణ్మతం బహుదైవతం భవితేతి భేదధియా జనాః
క్లేశమాప్య నిరంతరం కలహాయమానవిధిక్రమం.
మాద్రియధ్వమిహాస్తి దైవతమేకమిత్యనుబోధదం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకరం.
ఆదిమం పదమస్తు దేవసిషేవిషా పరికీర్తనా-
ఽనంతనామసువిస్తరేణ బహుస్తవప్రవిధాయకం.
తన్మనోజ్ఞపదేషు తత్త్వసుదాయకం కరుణాంబుధిం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకరం.
బాదరాయణమౌనిసంతతసూత్రభాష్యమహాకృతిం
బ్రహ్మ నిర్ద్వయమన్యదస్తి మృషేతి సుస్థితిబోధదం.
స్వీయతర్కబలేన నిర్జితసర్వవాదిమహాపటుం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకరం.
ఆశ్రయం పరమం గురోరథ లప్స్యతే స్తవనాదితః
శంకరస్య గురోర్వచఃసు నిబోధమర్హతి భక్తిమాన్.
ప్రజ్ఞయోత్తమభావుకం తు లభేయ యత్కృపయా హి తం
సంశ్రయే గురుశంకరం భువి శంకరం మమ శంకరం.
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశంకర గురు స్తోత్రం

READ
శంకర గురు స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
