Shri Krishna

శ్రీ కృష్ణ కవచం

Krishna Kavacham Telugu Lyrics

Shri KrishnaKavach (कवच संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ కృష్ణ కవచం ||

ప్రణమ్య దేవం విప్రేశం ప్రణమ్య చ సరస్వతీం |
ప్రణమ్య చ మునీన్ సర్వాన్ సర్వశాస్త్రవిశారదాన్ || 1||

శ్రీకృష్ణకవచం వక్ష్యే శ్రీకీర్తివిజయప్రదం |
కాంతారే పథి దుర్గే చ సదా రక్షాకరం నృణాం || 2||

స్మృత్వా నీలాంబుదశ్యామం నీలకుంచితకుంతలం |
బర్హిపింఛలసన్మౌలిం శరచ్చంద్రనిభాననం || 3||

రాజీవలోచనం రాజద్వేణునా భూషితాధరం |
దీర్ఘపీనమహాబాహుం శ్రీవత్సాంకితవక్షసం || 4||

భూభారహరణోద్యుక్తం కృష్ణం గీర్వాణవందితం |
నిష్కలం దేవదేవేశం నారదాదిభిరర్చితం || 5||

నారాయణం జగన్నాథం మందస్మితవిరాజితం |
జపేదేవమిమం భక్త్యా మంత్రం సర్వార్థసిద్ధయే || 6||

సరర్వదోషహరం పుణ్యం సకలవ్యాధినాశనం |
వసుదేవసుతః పాతు మూర్ధానం మమ సరర్వదా || 7||

లలాటం దేవకీసూనుః భ్రూయుగ్మం నందనందనః |
నయనౌ పూతనాహంతా నాసాం శకటమర్ద్దనః || 8||

యమలార్జునహృత్కర్ణౌకి కపోలౌ నగమర్ద్దనః |
దంతాన్ గోపాలకః పోతు జిహ్వాం హయ్యంగవీనభుక్ || 9||

ఓష్ఠం ధేనుకజిత్పాయాదధరం కేశినాశనః |
చిబుకం పాతు గోవిందో బలదేవానుజో ముఖం || 10||

అక్రూరసహితః కంఠం కక్షౌ దంతివరాంతకః |
భుజౌ చాణూరహారిర్మే కరౌ కంసనిషూదనః || 11||

వక్షో లక్ష్మీపతిః పాతు హృదయం జగదీశ్వరః |
ఉదరం మధురానాథో నాభిం ద్వారవతీపతిః || 12||

రుగ్మిణీవల్లభః పృష్ఠం జఘనం శిశుపాలహా |
ఊరూ పాండవదూతో మే జానునీ పార్థసారథిః || 13||

విశ్వరూపధరో జంఘే ప్రపదే భూమిభారహృత్ |
చరణౌ యాదవః పాతు పాతు విఘ్నోఽఖిలం వపుః || 14||

దివా పాయాజ్జగన్నాథో రాత్రౌ నారాయణః స్వయం |
సరర్వకాలముపాసీరిస్సర్వకామార్థసిద్ధయే || 15||

ఇదం కృష్ణబలోపేతం యః పఠేత్ కవచం నరః |
సర్వదాఽఽర్తిభయాన్ముక్తః కృష్ణభక్తిం సమాప్నుయాత్ || 16||

ఇతి శ్రీకృష్ణకవచం సంపూర్ణం |

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ కృష్ణ కవచం PDF

Download శ్రీ కృష్ణ కవచం PDF

శ్రీ కృష్ణ కవచం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App