సంపద శుక్రవరం కథ

|| సంపద శుక్రవారం కథ || సంపద శుక్రవార వ్రతం ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉన్నారు. వారందరికీ వివాహాలయి భార్యలు కాపురానికి రావడంతో వారంతా వేరే ఇళ్ళల్లో కాపురాలు పెట్టారు. ఒకనాడు ఉదయం శుక్రవారం మహాలక్ష్మీ సంచారం చేయుచూ ఆ బ్రాహ్మణుని కోడళ్ళ ఇళ్ళకు వెళ్లింది. ఒక కోడలు ఉదయాన్నే పిల్లలకు భోజనముపెట్టి తాను కూడా తినుచుండెను. ఇంకొక ఆమె పాచి వాకిలో పేడవేసుకొనుచుండెను. వేరొక కోడలు పాతగుడ్డలను కుట్టుచుండెను. మరొక కోడలు పాచి వాకిలిలో…

లలితా అష్టోత్తర శత నామావళి

|| లలితా అష్టోత్తర శత నామావళి || ఓం ఐం హ్రీం శ్రీం రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం హిమాచలమహావంశపావనాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం శంకరార్ధాంగసౌందర్యశరీరాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం మహాతిశయసౌందర్యలావణ్యాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం శశాంకశేఖరప్రాణవల్లభాయై నమః | ఓం ఐం హ్రీం శ్రీం సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమః |…

మంగళ గౌరీ వ్రత కథ

|| మంగళ గౌరీ వ్రత కథ || పురాణాల ప్రకారం, ఒకప్పుడు ఒక నగరంలో ధరంపాల్ అనే వ్యాపారవేత్త ఉండేవాడు. అతని భార్య చాలా అందంగా ఉంది మరియు చాలా ఆస్తి కలిగి ఉంది. అయితే తనకు పిల్లలు లేకపోవడంతో చాలా బాధపడ్డాడు. భగవంతుని దయతో వారికి కొడుకు పుట్టాడు కానీ అతడు మాత్రం ఆయువు తక్కువ. 16 ఏళ్ల వయసులో పాము కాటుకు గురై చనిపోతాడని శపించాడు. యాదృచ్ఛికంగా, అతను 16 ఏళ్లు నిండకముందే, తల్లి…

శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శత నామావళి

|| శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శత నామావళి || ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః (10) ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై…

జమ్మి చెట్టు శ్లోకం

|| జమ్మి చెట్టు శ్లోకం || శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని || శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీమ్ | ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీమ్ || నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే | త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ || ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది | పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ || అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీమ్ |…

మంగళ గౌరీ స్తోత్రం

॥ మంగళ గౌరీ స్తోత్రం ॥ దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః। జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥ శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే శ్రీ మంగళే సకల- కల్మషతూలవహ్నే। శ్రీ మంగళే సకలదానవ దర్పహన్త్రి శ్రీ మంగళేఽఖిల మిదం పరిపాహి విశ్వమ్॥ విశ్వేశ్వరి త్వ మసి విశ్వజనస్య కర్త్రీ। త్వం పాలయి త్ర్యసి తథా ప్రళయేఽపి హన్త్రీ। త్వన్నామ కీర్తన సముల్లస దచ్ఛపుణ్యా…

శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం

|| శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం || నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే | నమస్తే జగద్వంద్యపాదారవిందే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || నమస్తే జగచ్చింత్యమానస్వరూపే నమస్తే మహాయోగిని జ్ఞానరూపే | నమస్తే నమస్తే సదానందరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః | త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే-…

వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

‖ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం ‖ నారాయణం పరబ్రహ్మ సరవ కారణ కారకం బ్పపద్యే వంకటేశాఖ్ే తద్యవ కవచం మమ సహ్బ్సశీరా పురుషో వంకటేశశ్శి రో వతు బ్ాణేశః బ్ణనిలయః బ్ాణాణ్ రక్షతు మే హ్రః ఆకాశరాట్ సుతానాథ ఆతామ నం మే సదావతు ద్యవద్యవోతమోత ాయాద్యహ్ే మే వంకటేశవ రః సరవ బ్త సరవ కాలేషు మంగంబాజానిశవ రః ాలయేనామ సదా కరమ సాఫలే నః బ్పయచఛ తు యఏతద్వ బ్రకవచమభేద్ే వంకటేశ్శతుః సాయం…

సుబ్రమణ్య కరావలంబ స్తోత్రమ్

|| సుబ్రమణ్య కరావలంబ స్తోత్రమ్ || హే స్వామినాథ కరుణాకర దీనబంధో, శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో | శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || దేవాదిదేవనుత దేవగణాధినాథ, దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద | దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్, తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ | శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల, పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే | శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ, వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || దేవాదిదేవ…

Govinda Namalu Telugu

|| గోవింద నామాలు || శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా…

Narasimha Runa Vimochana Stotram Telugu

|| నరసింహ ఋణ విమోచన స్తోత్రం || ధ్యానమ్ – వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి | యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే || అథ స్తోత్రమ్ – దేవతాకార్యసిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || లక్ష్మ్యాలింగిత వామాంకం భక్తానాం వరదాయకమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || ఆంత్రమాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణమ్ | శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే || స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీనృసింహం…

శ్రీ రామ అష్టోత్తర శతనామావలి

||శ్రీ రామ అష్టోత్తర శతనామావలి|| ఓం శ్రీరామాయ నమః | ఓం రామభద్రాయ నమః | ఓం రామచంద్రాయ నమః | ఓం శాశ్వతాయ నమః | ఓం రాజీవలోచనాయ నమః | ఓం శ్రీమతే నమః | ఓం రాజేంద్రాయ నమః | ఓం రఘుపుంగవాయ నమః | ఓం జానకీవల్లభాయ నమః | ఓం చైత్రాయ నమః || ౧౦ || ఓం జితమిత్రాయ నమః | ఓం జనార్దనాయ నమః | ఓం…

సాయి బాబా అష్టోత్తర శత నామావళి

||సాయి బాబా అష్టోత్తర శత నామావళి|| ఓం శ్రీ సాయినాథాయ నమః । ఓం లక్ష్మీనారాయణాయ నమః । ఓం కృష్ణరామశివమారుత్యాదిరూపాయ నమః । ఓం శేషశాయినే నమః । ఓం గోదావరీతటశిరడీవాసినే నమః । ఓం భక్తహృదాలయాయ నమః । ఓం సర్వహృన్నిలయాయ నమః । ఓం భూతావాసాయ నమః । ఓం భూతభవిష్యద్భావవర్జితాయ నమః । ఓం కాలాతీతాయ నమః ॥ 10 ॥ ఓం కాలాయ నమః । ఓం కాలకాలాయ నమః…

Deepa Durga Kavacham Telugu

|| శ్రీ దీప దుర్గా కవచం || శ్రీ భైరవ ఉవాచ: శృణు దేవి జగన్మాత ర్జ్వాలాదుర్గాం బ్రవీమ్యహం| కవచం మంత్ర గర్భం చ త్రైలోక్య విజయాభిధమ్|| అ ప్రకాశ్యం పరం గుహ్యం న కస్య కధితం మయా| వి నామునా న సిద్దిః స్యాత్ కవచేన మహేశ్వరి|| అవక్తవ్యమదాతవ్యం దుష్టాయా సాద కాయ చ| నిందకాయాన్యశిష్యాయ న వక్తవ్యం కదాచన|| శ్రీ దేవ్యువాచా: త్రైలోక్య నాద వద మే బహుథా కథతం మయా| స్వయం త్వయా…

శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం

|| శ్రీ దుర్గా స్తోత్రం అర్జున కృతం || అర్జున ఉవాచ | నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని | కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణపింగళే || భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోఽస్తు తే | చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని || కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే | శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే || అట్టశూలప్రహరణే ఖడ్గఖేటకధారిణి | గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే || మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికి పీతవాసిని | అట్టహాసే…