Shiva

శ్రీ శివరక్షా స్తోత్రం

Shiv Raksha Stotram Telugu Lyrics

ShivaStotram (स्तोत्र संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీ శివరక్షా స్తోత్రం ||

శ్రీసదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ..

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం .
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనం ..

గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకం .
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః ..

గంగాధరః శిరః పాతు భాలం అర్ధేందుశేఖరః .
నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణ ..

ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః .
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరాం శితికంధరః ..

శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురంధరః .
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ ..

హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః .
నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః ..

సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః ..
ఉరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః ..

జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః ..
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః ..

ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ .
స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ ..

గ్రహభూతపిశాచాద్యాస్త్రైలోక్యే విచరంతి యే .
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ ..

అభయంకరనామేదం కవచం పార్వతీపతేః .
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయం ..

ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽఽదిశత్ .
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాఽలిఖత్ ..

ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రం సంపూర్ణం ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీ శివరక్షా స్తోత్రం PDF

Download శ్రీ శివరక్షా స్తోత్రం PDF

శ్రీ శివరక్షా స్తోత్రం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App