యమునా అమృత లహరీ స్తోత్రం
|| యమునా అమృత లహరీ స్తోత్రం || మాతః పాతకపాతకారిణి తవ ప్రాతః ప్రయాతస్తటం యః కాలింది మహేంద్రనీలపటలస్నిగ్ధాం తనుం వీక్షతే. తస్యారోహతి కిం న ధన్యజనుషః స్వాంతం నితాంతోల్లస- న్నీలాంభోధరవృందవందితరుచిర్దేవో రమావల్లభః. నిత్యం పాతకభంగమంగలజుషాం శ్రీకంఠకంఠత్విషాం తోయానాం యమునే తవ స్తవవిధౌ కో యాతి వాచాలతాం. యేషు ద్రాగ్వినిమజ్జ్య సజ్జతితరాం రంభాకరాంభోరుహ- స్ఫూర్జచ్చామరవీజితామరపదం జేతుం వరాకో నరః. దానాంధీకృతగంధసింధురఘటాగండప్రణాలీమిల- ద్భృంగాలీముఖరీకృతాయ నృపతిద్వారాయ బద్ధోఽఞ్జలిః. త్వత్కూలే ఫలమూలశాలిని మమ శ్లాఘ్యామురీకుర్వతో వృత్తిం హంత మునేః ప్రయాంతు యమునే…