Shri Vishnu

నారాయణ కవచం

Narayana Kavacham Telugu Lyrics

Shri VishnuKavach (कवच संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| నారాయణ కవచం ||

ఓం నమో నారాయణాయ |
ఓం నమో భగవతే వాసుదేవాయ |
విష్ణవే నమః |
ఫట్ ఇత్యస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||

ఇత్యాత్మానం పరం ధ్యాయే
ధ్యేయం షట్భక్తిభి ర్యుతమ్ ।
విద్యా తేజస్తపోమూర్తి
మిమం మంత్ర ముదాహరేత్ ॥

ఓం హరి ర్విదధ్యా న్మమ సర్వరక్షాం
న్యస్తాంఫ్రి పద్మః పతగేంద్ర పృష్టే |
దరారి చర్మాసి గదేషు చాప
పాశాన్ దధానో ష్టగుణో బాహుః

జలేషు మాం రక్షతు మత్స్య మూర్తి
ర్యాదో గణేభ్యో వరుణస్య పాశాత్ |
స్థలేషు మాయా వటు వామనో
వ్యాత్ త్రివిక్రమః … వతు విశ్వరూపః ॥

దుర్గేష్వటవ్యాజీ ముఖాదిషు ప్రభుః
పాయా న్నృసింహో సురయూధపారిః |
విముంచతో యస్య మహాట్టహాసం
దిశో వినేదు ర్న్యపతంశ్చ గర్భాః ॥

రక్ష త్వసౌ మా ధ్వని యజ్ఞ
కల్పః స్వరం నీతరో వరాహః ।
రామో ద్రికూటే ష్వధ విప్రవాసే
సలక్ష్మణో2 వ్యా ద్భరతాగ్రజో మామ్ ||

మాముగ్ర ధర్మా దఖిలా త్ప్రమాదా
నారాయణః పాతు నరశ్చహాసాత్ ।
దత్తస్వయోగా దథ యోగనాథః
పాయా ద్గణేశః కపిలః కర్మబంధనాత్ ॥

సనత్కుమారో వతు కామదేవా
దయాస్యమూర్తిః పథి దేవ హేలనాత్ |
దేవర్షి వర్యః పురుషార్చనాంతరాత్
కూర్మో హరి ర్మాం నిరయా దశేషాత్ II

ధన్వంతరి ర్భగవాన్ పాత్వపథ్యా
ద్వంద్వా ద్భయా దృషభో నిర్జితాత్మా !
యజ్ఞశ్చ లోకాదవతా జ్జనాంతా
దృలోగణా త్రోధవశా దహీంద్ర ॥

ద్వైపాయనో భగవా నప్రబోధా
ద్భుద్ధస్తు పాషండగణాత్ప్రమాదాత్ ।
కల్కిః కలే కాలమలా త్ప్రపాతు
ధర్మావనాయోరు కృతావతారః ||

మాం కేశవో గదయా ప్రాతరవ్యా
వింద ఆసంగవ మాత్తవేణుః |
నారాయణః ప్రాహ్హ ఉదాత్తశక్తి
ర్మధ్యందినే విష్ణురరీంద్రపాణిః ||

దేవో పరాహే మధుహోగ్ర ధన్వా
సాయం త్రిధామావతు మాధవో మామ్ |
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే
నిశీథ ఏకోవతు పద్మనాభః ॥

శ్రీవత్సధామా 2 పరరాత్ర ఈశః
ప్రత్యూష ఈశో2 సిధరో జనార్దనః ।
దామోదరో వ్యా దనుసంధ్యం
ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్కాలమూర్తిః ॥

చక్రం యుగాంతానల తిగ్మనేమి
భ్రమ త్సమంతా ద్భగవత్ప్రయుక్తమ్ |
దందగ్ధ దంద గరిసైన్య మాశు
కక్షం యథా వాతసభో హుతాశః ॥

గదేఖిశ నిస్పర్శన విస్ఫులింగే
నిపిండి నిప్పిం డ్యజిత ప్రియాసి।
కూష్మాండ వైనాయక యక్షరక్షో
భూతగ్రహాం శ్చూర్ణయ చూర్ణయారీన్ II

త్వం యాతుధాన ప్రమథ ప్రేతమాతృ
పిశాచ విప్రగ్రహ ఘోరదృష్టీన్ ।
దరేంద్ర విద్రావయ కృష్ణపూరితో
భీమస్వనో౨రేహృదయాని కంపయ ॥

త్వం తిగ్మధారాసి వరారి సైన్య
మీశప్రయుక్తో మమ ఛింది ఛింది ।
చక్షూంసి శర్మన్ శరచంద్ర ఛాదయ
ద్విషా మహోనాం హర పాపచక్షుషామ్ ||

యన్నోభయంగ్రహేభ్యో భూ త్కేతుభ్యో
నృభ్య ఏవచ సరీసృపేభ్యో దంష్టృభ్యో
భూతేభ్యో ఘ్యే ఏవచ |
సర్వాణ్యేతాని భగవన్నామ రూపాస్త్ర
కీర్తనాత్ ప్రయాంతు సంక్షయం
సద్యోయే న్యే శ్రేయః ప్రతీపకాః ॥

గరుడో భగవాన్ స్తోత్ర స్తోభశ్చందోమయః
ప్రభుః రక్ష త్వశేష కృశ్రేభ్యో
విష్వక్సేనస్య వాహనమ్ |
సర్వాపద్భ్యో హరే ర్నామరూప
యానాయుధాని నః బుద్ధీంద్రియ మనః
ప్రాణాన్ పాంతు పార్షదభూషణాః |

యథాహి భగవానేవ వస్తుతః
సదసచ్చయత్ సత్యే నానేన నః సర్వే
యాంతు నాశ ముపద్రవాః |
యథైకాత్మ్యాను భావానాం వికల్పరహితః
స్వయమ్ భూషణాయుధ లింగాభ్యా
ధత్తే శక్తిః స్వమాయయా ॥

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో
భగవాన్ హరిః |
పాతు సర్వైః స్వరూపైర్నః
సదా సర్వత్ర సర్వగః |

విదిక్షు దిక్షూర్ధ్వ మధః సమంతా
దంత ర్బహి ర్భగవా న్నారసింహః |
ప్రహాపయ శ్లోకభయం స్వనేన
స్వతేజసా గ్రస్త సమస్త తేజాః ||

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
నారాయణ కవచం PDF

Download నారాయణ కవచం PDF

నారాయణ కవచం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App