
సిద్ధ కుంజికా స్తోత్ర PDF తెలుగు
Download PDF of Siddha Kunjika Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
సిద్ధ కుంజికా స్తోత్ర తెలుగు Lyrics
|| సిద్ధ కుంజికా స్తోత్ర ||
|| శివ ఉవాచ ||
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమం.
యేన మంత్రప్రభావేణ చండీజాప: భవేత్..1..
న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకం.
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనం..2..
కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్.
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం..3..
గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి.
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం.
పాఠమాత్రేణ సంసిద్ధ్ యేత్ కుంజికాస్తోత్రముత్తమం..4..
|| అథ మంత్ర ||
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం గ్లౌ హుం క్లీం జూం స:
జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా.”
..ఇతి మంత్ర:..
నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని.
నమ: కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిన..1..
నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిన..2..
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే.
ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా..3..
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే.
చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ..4..
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణ..5..
ధాం ధీం ధూ ధూర్జటే: పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ.
క్రాం క్రీం క్రూం కాలికా దేవిశాం శీం శూం మే శుభం కురు..6..
హుం హు హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ.
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః..7..
అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా..
పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా.. 8..
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధింకురుష్వ మే..
ఇదంతు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే.
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి..
యస్తు కుంజికయా దేవిహీనాం సప్తశతీం పఠేత్.
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా..
. ఇతిశ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీ సంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణం .
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowసిద్ధ కుంజికా స్తోత్ర

READ
సిద్ధ కుంజికా స్తోత్ర
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
