Shri Ram

శ్రీరామహృదయం

Ram Hridayam Telugu

Shri RamHridayam (हृदयम् संग्रह)తెలుగు
Share This

Join HinduNidhi WhatsApp Channel

Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!

Join Now

|| శ్రీరామహృదయం ||

తతో రామః స్వయం ప్రాహ హనుమంతముపస్థితం .
శృణు యత్వం ప్రవక్ష్యామి హ్యాత్మానాత్మపరాత్మనాం ..

ఆకాశస్య యథా భేదస్త్రివిధో దృశ్యతే మహాన్ .
జలాశయే మహాకాశస్తదవచ్ఛిన్న ఏవ హి .
ప్రతిబింబాఖ్యమపరం దృశ్యతే త్రివిధం నభః ..

బుద్ధ్యవచ్ఛిన్నచైతన్యమేకం పూర్ణమథాపరం .
ఆభాసస్త్వపరం బింబభూతమేవం త్రిధా చితిః ..

సాభాసబుద్ధేః కర్తృత్వమవిచ్ఛిన్నేఽవికారిణి .
సాక్షిణ్యారోప్యతే భ్రాంత్యా జీవత్వం చ తథాఽబుధైః ..

ఆభాసస్తు మృషాబుద్ధిరవిద్యాకార్యముచ్యతే .
అవిచ్ఛిన్నం తు తద్బ్రహ్మ విచ్ఛేదస్తు వికల్పితః ..

అవిచ్ఛిన్నస్య పూర్ణేన ఏకత్వం ప్రతిపద్యతే .
తత్త్వమస్యాదివాక్యైశ్చ సాభాసస్యాహమస్తథా ..

ఐక్యజ్ఞానం యదోత్పన్నం మహావాక్యేన చాత్మనోః .
తదాఽవిద్యా స్వకార్యైశ్చ నశ్యత్యేవ న సంశయః ..

ఏతద్విజ్ఞాయ మద్భక్తో మద్భావాయోపపద్యతే
మద్భక్తివిముఖానాం హి శాస్త్రగర్తేషు ముహ్యతాం .
న జ్ఞానం న చ మోక్షః స్యాత్తేషాం జన్మశతైరపి ..

ఇదం రహస్యం హృదయం మమాత్మనో
మయైవ సాక్షాత్కథితం తవానఘ .
మద్భక్తిహీనాయ శఠాయ న త్వయా
దాతవ్యమైంద్రాదపి రాజ్యతోఽధికం ..

.. శ్రీమదధ్యాత్మరామాయణే బాలకాండే శ్రీరామహృదయం సంపూర్ణం ..

Read in More Languages:

Found a Mistake or Error? Report it Now

Download HinduNidhi App
శ్రీరామహృదయం PDF

Download శ్రీరామహృదయం PDF

శ్రీరామహృదయం PDF

Leave a Comment

Join WhatsApp Channel Download App