
సిద్ధ మంగళ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Siddha Mangala Stotram Telugu
Parvati Ji ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
సిద్ధ మంగళ స్తోత్రం తెలుగు Lyrics
|| సిద్ధమంగళ స్తోత్రం ||
శ్రీమదనంత శ్రీవిభూషిత
అప్పలలక్ష్మీనరసింహరాజా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
శ్రీవిద్యాధరి రాధా సురేఖ
శ్రీరాఖీధర శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
మాతా సుమతీ వాత్సల్యామృత
పరిపోషిత జయ శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
సత్య ఋషీశ్వర దుహితానందన
బాపనార్యనుత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
సవితృకాఠకచయన పుణ్యఫల
భరద్వాజ ఋషి గోత్రసంభవా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘన
సంఖ్యా బోధిత శ్రీచరణా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
పుణ్యరూపిణీ రాజమాంబసుత
గర్భపుణ్యఫల సంజాతా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
సుమతీనందన నరహరినందన
దత్తదేవ ప్రభు శ్రీపాదా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
పీఠికాపుర నిత్య విహారా
మధుమతి దత్తా మంగళరూపా
జయ విజయీభవ దిగ్విజయీభవ
శ్రీమదఖండ శ్రీవిజయీభావ ||
ఇతి సిద్ధమంగళ స్తోత్రమ్ ||
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowసిద్ధ మంగళ స్తోత్రం

READ
సిద్ధ మంగళ స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
