శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం PDF తెలుగు
Download PDF of Runa Vimochana Ganesha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం తెలుగు Lyrics
|| శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం ||
స్మరామి దేవదేవేశం వక్రతుండం మహాబలమ్ |
షడక్షరం కృపాసింధుం నమామి ఋణముక్తయే || ౧ ||
ఏకాక్షరం హ్యేకదంతం ఏకం బ్రహ్మ సనాతనమ్ |
ఏకమేవాద్వితీయం చ నమామి ఋణముక్తయే || ౨ ||
మహాగణపతిం దేవం మహాసత్త్వం మహాబలమ్ |
మహావిఘ్నహరం శంభోః నమామి ఋణముక్తయే || ౩ ||
కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనమ్ |
కృష్ణసర్పోపవీతం చ నమామి ఋణముక్తయే || ౪ ||
రక్తాంబరం రక్తవర్ణం రక్తగంధానులేపనమ్ |
రక్తపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౫ ||
పీతాంబరం పీతవర్ణం పీతగంధానులేపనమ్ |
పీతపుష్పప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౬ ||
ధూమ్రాంబరం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనమ్ |
హోమధూమప్రియం దేవం నమామి ఋణముక్తయే || ౭ ||
ఫాలనేత్రం ఫాలచంద్రం పాశాంకుశధరం విభుమ్ |
చామరాలంకృతం దేవం నమామి ఋణముక్తయే || ౮ ||
ఇదం త్వృణహరం స్తోత్రం సంధ్యాయాం యః పఠేన్నరః |
షణ్మాసాభ్యంతరేణైవ ఋణముక్తో భవిష్యతి || ౯ ||
ఇతి ఋణవిమోచన మహాగణపతి స్తోత్రమ్ |
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowశ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం
READ
శ్రీ ఋణవిమోచన మహాగణపతి స్తోత్రం
on HinduNidhi Android App
DOWNLOAD ONCE, READ ANYTIME
![Download HinduNidhi Android App](https://hindunidhi.com/wp-content/themes/generatepress_child/img/hindunidhi-app-download.png)