ఋణ విమోచన నరసింహ స్తోత్రం PDF తెలుగు
Download PDF of Runa Vimochana Narasimha Stotram Telugu
Misc ✦ Stotram (स्तोत्र संग्रह) ✦ తెలుగు
ఋణ విమోచన నరసింహ స్తోత్రం తెలుగు Lyrics
|| ఋణ విమోచన నరసింహ స్తోత్రం ||
దేవకార్యస్య సిద్ధ్యర్థం సభాస్తంభసముద్భవం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
లక్ష్మ్యాలింగితవామాంగం భక్తాభయవరప్రదం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశకం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
ప్రహ్లాదవరదం శ్రీశం దైత్యేశ్వరవిదారణం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
జ్వాలామాలాధరం శంఖచక్రాబ్జాయుధధారిణం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషశోధనం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
కోటిసూర్యప్రతీకాశమాభిచారవినాశకం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
వేదవేదాంతయజ్ఞేశం బ్రహ్మరుద్రాదిశంసితం|
శ్రీనృసింహమహావీరం నమామి ఋణముక్తయే|
Join HinduNidhi WhatsApp Channel
Stay updated with the latest Hindu Text, updates, and exclusive content. Join our WhatsApp channel now!
Join Nowఋణ విమోచన నరసింహ స్తోత్రం
READ
ఋణ విమోచన నరసింహ స్తోత్రం
on HinduNidhi Android App