ధన్వంతరీ మంత్ర
|| ధన్వంతరీ మంత్ర || ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణాఽమృత రోగాన్మే నాశయాఽశేషానాశు ధన్వంతరే హరే । ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యోఽనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిమ్ ॥ శంఖం చక్రం జలౌకాం దధదమృతఘటం చారుదోర్భిశ్చతుర్భిః । సూక్ష్మస్వచ్ఛాతిహృద్యాంశుక పరివిలసన్మౌళిమంభోజనేత్రమ్ । కాలాంభోదోజ్జ్వలాంగం కటితటవిలసచ్చారుపీతాంబరాఢ్యమ్ । వందే ధన్వంతరిం తం నిఖిలగదవనప్రౌఢదావాగ్నిలీలమ్ ॥ ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే । అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి…