అపరాజితా స్తోత్రం
|| అపరాజితా స్తోత్రం || నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ || ౧ || రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః || ౨ || కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః | నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః || ౩ || దుర్గాయై…